University of Hyderabad PhD Admission Notification- యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు

యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ 2024 విద్యా సంవత్సరానికి సంబంధించి పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.


అర్హత: సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 14.01.2024.

వెబ్‌సైట్‌: http://acad.uohyd.ac.in/phd24jan.html
 

#Tags