UG Course Admissions: ‘మనూ’లో యూజీకి దరఖాస్తుల ఆహ్వానం,చివరి తేదీ ఎప్పుడంటే..

రాయదుర్గం: మౌలానా ఆజాద్‌ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ (యూజీ) కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు  మనూ డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్‌ ్స డైరెక్టర్‌ ఎం.వనజ తెలిపారు.

Job Mela: ఈనెల 20న జాబ్‌మేళా.. అర్హతలు ఇవే

ఇంటర్‌/12వ తరగతి ఉత్తీ ర్ణులైన విద్యార్థులు నేరుగా మనూ అడ్మిషన్‌ పోర్టల్‌ లింక్‌ ద్వారా ఈనెల 12 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

#Tags