Training In Different Courses: నిరుద్యోగ యువతకు వివిధ కోర్సుల్లో శిక్షణ.. ద‌ర‌ఖాస్తుల‌కు చివరి తేదీ!

ఆరిలోవ: విశాలాక్షినగర్‌లోని దయాల్‌బాగ్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌లో మూడు నెలల కోర్సులు ప్రారంభిస్తున్నట్లు సెంటర్‌ ఇన్‌చార్జి దక్షణమూర్తి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
Training In Different Courses

8వ తరగతి ఉత్తీర్ణులైన వారి కోసం టై అండ్‌ డై కోర్సు, 10వ తరగతి ఉత్తీర్ణులైన వారి కోసం మొబైల్‌ ఫోన్‌ రిపేరింగ్‌, మెయింటెనెన్స్‌ కోర్సు, డ్రెస్‌ డిజైనింగ్‌ అండ్‌ టైలరింగ్‌, టెక్స్‌టైల్‌ డిజైనింగ్‌ అండ్‌ ప్రింటింగ్‌ కోర్సులు, ఇంటర్‌ పూర్తి చేసిన వారి కోసం కంప్యూటర్‌ ఆపరేటింగ్‌ అండ్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌ కోర్సుల్లో శిక్షణ ఇస్తామన్నారు.

Job Mela For Freshers: రేపు జాబ్‌మేళా.. పూర్తివివరాల కోసం క్లిక్‌ చేయండి

ఆయా కోర్సుల్లో చేరేందుకు వయసుతో సంబంధం లేకుండా స్త్రీ, పురుషులెవరైనా అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 31వ తేదీ లోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 99633 40611 సంప్రదించవచ్చు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags