Top 10 Central Universities in India: దేశంలోని టాప్‌-10 యూనివర్సిటీల్లో హెచ్‌సీయూకు చోటు

Top 10 Central Universities in India

దేశంలోని అత్తుత్యమ వర్సిటీలకు చెందిన జాబితా విడుదలయ్యింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్ వర్క్ (IIRF).. ఈ ఏడాది 2024-25 విద్యా సంవత్సరానికి గాను దేశంలోని టాప్‌ యూనివర్సిటీలకు ర్యాంకులను రిలీజ్‌ చేసింది.

ఇందులో జవహార్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం అగ్రస్థానంలో నిలవగా,యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ,బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

IIT Madras Bagged Top Position: ఐఐటీ మద్రాస్‌దే అగ్రస్థానం.. దేశంలోని టాప్‌-10 విద్యాసంస్థల లిస్ట్‌ ఇదే

కేంద్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు అన్నింటిలో కేటగిరిలో వారిగా ఐఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్స్‌ను కేటాయించింది. దీని ప్రకారం దేశంలోని అత్తుత్యమ యూనివర్సిటీల జాబితా ఇదే

IIRF విడుదల చేసిన ర్యాంకింగ్స్‌ ప్రకారం టాప్‌-10 వర్సిటీలు

  1. జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీ
  2. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ 
  3. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం,ఉత్తర ప్రదేశ్
  4. జామియా మిలియా ఇస్లామియా, న్యూఢిల్లీ
  5. అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం,ఉత్తర ప్రదేశ్
  6. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
  7. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్శిటీ, బీహార్
  8. పాండిచ్చేరి విశ్వవిద్యాలయం
  9. సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ పంజాబ్
  10. సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ రాజస్థాన్

#Tags