Agriculture Colleges : వ్యవసాయ కళాశాలల్లో ఎన్ఆర్ఐ కోటాలోని కోర్సులకు దరఖాస్తులు..
Sakshi Education
గుంటూరు: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ పరిధిలోని కళాశాలల్లో ఎన్‌ఆర్‌ఐ కోటాలో పలు కోర్సులకు దరఖాస్తులను రెండవ సారి ఆహ్వానిస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ జి రామచంద్రరావు మంగళవారం తెలిపారు. 2024–25 విద్యాసంవత్సరానికి గానూ బీఎస్సీ అగ్రికల్చర్, బీటెక్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ కోర్సుల్లో ప్రవేశాలకు ఎన్‌ఆర్‌ఐ కోటాలో ఈ నెల 28 నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు.
Temporary Teachers Posts : గురుకుల విద్యాలయాల్లో తాత్కాలిక ఉపాధ్యాయ ఉద్యోగాలు..
Published date : 28 Aug 2024 05:30PM
Tags
- agriculture colleges
- admissions
- Acharya NG Ranga Agricultural University
- NRI quota
- Agriculture courses
- Applications
- new academic year
- bachelor degree in agriculture
- NRI Quota Admissions
- Education News
- Sakshi Education News
- B.Sc Agriculture
- B.Tech Agriculture Engineering
- B.Tech Food Technology
- B.Sc Community Science
- NRI applications
- Guntur educational news
- Agricultural university courses
- sakshieducation latest admissons in 2024
- Admissions 2024