BA Special English Group : బీఏ స్పెషల్‌ ఇంగ్లీషు గ్రూప్‌లో రెండోద‌శ ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు..

వైవీయూ: కడప నగరంలోని ఎస్‌కేఆర్‌ అండ్‌ ఎస్‌కేఆర్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం బీఏ స్పెషల్‌ ఇంగ్లీషు (మేజర్‌) గ్రూప్‌లో సీట్లు భర్తీ కానందున రెండోదశ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వి. సలీంబాషా తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థినులు ఏపీ ఓఏఎండీసీ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

STEM Courses : అమెరికాలో స్టెమ్‌ విభాగాల్లో నిపుణుల కొరత.. ఈ ప్రోగ్రామ్స్‌పై భారత విద్యార్థుల ఆసక్తి

#Tags