Teachers Promotion: ఉపాధ్యాయుల పదోన్నతుల జాబితా డీఈఓ వెబ్‌సైట్‌లో..
కర్నూలు: జిల్లాలోని మున్సిపల్ యాజమాన్యాలకు చెందిన పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లు, భాషాపండితులుగా పనిచేస్తున్న వారికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించేందుకు తయారు చేసిన జనరల్ సీనియారిటీ జాబితా డీఈఓ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు డీఈఓ కె.శామ్యూల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వెబ్‌సైట్‌లో వివరాలను సరి చూసుకోవాలని పేర్కొన్నారు.
#Tags