Osmania University: ఓయూలో పీహెచ్‌డీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల.. చివరి తేదీ ఇదే

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ విభాగాల్లో పీహెచ్‌డీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

ప్రోగ్రామ్‌ వివరాలు : పీహెచ్‌డీ
విభాగాలు: సైన్స్, సోషల్ సైన్సెస్, కామర్స్, ఇంజినీరింగ్, ఆర్ట్స్, లా

అర్హత: సంబంధిత విభాగంలో పీజీ ఉత్తీర్ణతతో పాటు యూజీసీ/ సీఎస్‌ఐఆర్‌/ ఐసీఏఆర్‌/ ఐసీఎంఆర్‌/ డీఎస్‌టీ- ఇన్‌స్సైర్‌ నుంచి జేఆర్‌ఎఫ్‌ అర్హత సాధించిన అభ్యర్థులు అర్హులు.

Ts Dsc Exams 2024: రేపట్నుంచే డీఎస్సీ పరీక్షలు.. ఇవి తప్పకుండా ఉండాల్సిందే

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సంబంధిత సర్టిఫికేట్లను ఉస్మానియా యూనివర్సిటీలోని సంబంధిత ఫ్యాకల్టీల డీన్‌ కార్యాలయాలకు పంపించాలి. 

అప్లికేషన్‌ ఫీజు: రూ. 1500/-
దరఖాస్తుకు చివరి తేది: జులై 22, 2024

#Tags