KNRUHS : కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్టార్‌గా సంధ్యారాణి

సాక్షి ఎడ్యుకేషన్‌ : కాకతీయ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సంధ్యారాణిని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్టార్‌గా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు.

#Tags