KNRUHS MDS Final Merit List: ఎండీఎస్‌ ఫైనల్‌ మెరిట్‌ లిస్ట్‌ విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి

కాళోజి నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌(KNRUHS) 2024-25 విద్యా సంవత్సరానికి కాంపిటెంట్ అథారిటీ కోటాలో MDS ప్రవేశాల కోసం ఫైనల్‌ మెరిట్‌ లిస్ట్‌ను ప్రకటించింది. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కులు, కట్‌-ఆఫ్‌ స్కోర్‌ అనంతరం మెరిట్‌ లిస్ట్‌ను విడుదల చేశారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ KNRUHSలో చెక్‌ చేసుకోవచ్చు. 

KNRUHS MDS (Competent Authority Quota).. మెరిట్‌ లిస్ట్‌ను ఇలా చెక్‌ చేసుకోండి

  • ముందుగా అఫీషియల్‌ వెబ్‌సైట్‌ knruhs.telangana.gov.in/ను క్లిక్‌ చేయండి
  • హోంపేజీలో కనిపిస్తున్న KNRUHS - MDS Admissions అనే లింక్‌పై క్లిక్‌ చేయండి
  • తర్వాతి పేజీలో మీకు మెరిట్‌ లిస్ట్‌ డిస్‌ప్లే అవుతుంది
  • మీ రోల్‌ నెంబర్‌ను సెర్చ్‌ చేసి చెక్‌చేసుకోండి. 

KNRUHS MDS (Competent Authority Quota) Final Merit List .. డెరెక్ట్‌ లింక్‌ ఇదే

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

 

#Tags