Important Dates In January: జనవరి నెలలో జరుపుకునే ముఖ్యమైన రోజులివే

కొత్త సంవత్సరం 2025 వచ్చేసింది. మొదటి నెల జనవరిలో పాఠశాలలు, కళాశాలలకు భారీగా సెలవులు రానున్నాయి. దీంతో పాటు ప్రాముఖ్యమైన రోజులు, పండుగలు, ఉత్సవాలతో కూడా జనవరి చాలా స్పెషల్‌. మరి ఈ నెలలో జరుపుకునే ముఖ్యమైన రోజులు, సెలవుల లిస్ట్‌ను చూసేద్దామా..
Important Dates In January
తేదీ ముఖ్యమైన రోజులు
జనవరి 1 నూతన సంవత్సర దినం ( New Year), ప్రపంచ కుటుంబ దినోత్సవం (Global Family Day)
జనవరి 3 సావిత్రిబాయి ఫులే జయంతి (Savitribai Phule Birth Anniversary)
జనవరి 9 శివరాత్రి (Masik Shivaratri)
జనవరి11 జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవం (National Road Safety Week)
జనవరి12 స్వామి వివేకానంద జయంతి (National Youth Day), (Swami Vivekananda Jayanti)
జనవరి13 లోహరి పండుగ (Lohri Festival)
జనవరి14 భోగి / మకర సంక్రాంతి (Bhogi / Makar Sankranti),  అంతర్జాతీయ పటంగీ ఉత్సవం (International Kite Festival)
జనవరి15 శబరిమల మకర జ్యోతీ (Sabarimala Makara Jyothi), భారత ఆర్మీ దినోత్సవం (Indian Army Day), పొంగల్ / మకర సంక్రాంతి (Pongal / Makar Sankranti)
జనవరి16 కనుమ, మత్తు పొంగల్ (Kanuma, Mattu Pongal)
జనవరి17 జల్లికట్టు (Jallikattu), ఎమ్. జీ. రామచంద్రన్ జయంతి (M.G. Ramachandran Birth Anniversary)
జనవరి18 ఎన్. టీ. రామారావు వర్ధంతి (NTR Death Anniversary)
జనవరి20 సామ్బా దశమి (Samba Dashami)
జనవరి21 ముంబై ఉత్సవం (Mumbai Festival)
జనవరి23 నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతి (Netaji Subhas Chandra Bose Jayanti), పరాక్రమ దివాస్‌ (Parakram Diwas)
జనవరి24 జాతీయ బాలికా దినోత్సవం (National Girl Child Day), ఉత్తరప్రదేశ్ స్థాపన దినోత్సవం (Uttar Pradesh Foundation Day)
జనవరి25 జాతీయ పర్యాటక దినోత్సవం (National Tourism Day), జాతీయ ఓటర్ల దినోత్సవం (National Voters' Day)
జనవరి26 గణతంత్ర దినోత్సవం (Republic Day)
జనవరి28 కోలకతా పుస్తక ఉత్సవం (Kolkata Book Fair), లాలా లాజ్‌పత్ రాయ్ జయంతి (Lala Lajpat Rai Birth Anniversary)
జనవరి30 మహాత్మా గాంధీ వర్ధంతి (Mahatma Gandhi Death Anniversary)

 

#Tags