Govt Exams June Month Calendar : జూన్‌ నెలలో జరగనున్న పరీక్షల షెడ్యూల్‌ ఇదే.. నెలంతా పరీక్షలే!

పరీక్షల కాలం మొదలైంది. జూన్‌ నెలంతా వరుసగా పోటీపరీక్షలు, అకడమిక్ పరీక్షలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పోటీపరీక్షలు జరగనున్నాయి. టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 పరీక్ష జూన్‌9న నిర్వహించనుండగా, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌కు సంబంధించిన పలు పరీక్షలు కూడా జూన్‌ నెలలోనే జరగనున్నాయి.

దీంతో పాటు యూపీఎస్సీ ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌, సివిల్స్‌ ప్రిలిమ్స్‌, ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ సహా పలు పరీక్షలు కూడా జూన్‌ నెలలోనే జరగనున్నాయి. ఈ క్రమంలో జూన్‌ నెలలో జరగనున్న వివిధ పరీక్షలపై క్యాలెండర్‌ చూసేద్దాం. 
 

  • టీఎస్‌ లాసెట్‌ & పీజీ లాసెట్‌ పరీక్ష: జూన్‌3, 2024
  • ఏపీ లాసెట్‌ & పీజీ లాసెట్‌ పరీక్ష: జూన్‌ 9, 2024
  • యూజీసీ నెట్‌ పరీక్ష: జూన్‌ 18, 2024

Private schools: ప్రైవేట్‌ స్కూళ్లకు ఝలక్‌.. బుక్స్‌, యూనిఫాంలు అమ్మడానికి వీల్లేదు

 

  • స్టాప్‌ సెలక్షన్‌ కమిషన్‌కు సంబంధించిన పరీక్షలు: 
  • SSC – Junior Engineer- జూన్‌ 5-7 వరకు
  • SSC – Selection Posts జూన్‌ 24-26 వరకు
  • SSC – SI in Delhi Police & CAPFs: జూన్‌ 27-29 వరకు

TS ICET 2024 Hall Tickets: టీఎస్‌ ఐసెట్‌ హాల్‌టికెట్స్‌ విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

 

  • యూపీఎస్సీ ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ ఎగ్జామ్‌: జూన్‌ 16, 2024
  • సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌- జూన్‌ 16, 2024
  • UPSC – IES/ ISS : జూన్‌ 21-23 వరకు

     
  • UPSC – Combined Geo-Scientist పరీక్ష: జూన్‌ 22-23
  • ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌: జూన్‌ 23, 2024


వీటితో పాటు మరికొన్ని పరీక్షల షెడ్యూల్‌ ఇదే..


 

 

#Tags