Skill Courses : పాలిటెక్నిక్ క‌ళాశాల‌లో ఈ స్కిల్ కోర్సుల‌పై ఉచిత శిక్ష‌ణ‌..

తిరుపతి: తిరుపతి కేటీ రోడ్డులోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఉన్న స్కిల్‌ హబ్‌ సెంటర్‌లో స్కిల్‌ కోర్సును త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రిన్సిపల్‌ వై.ద్వారకనాథరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా అసిస్టెంట్‌ టెక్నీషియన్‌ కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ కోర్సులో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 210 గంటల కాలవ్యవధి ఉన్న ఈ కోర్సుకు పదో తరగతి, ఆపై విద్యార్హత కలిగి ఉండాలని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు 90009 57055 నంబరుకు ఫోన్‌ చేసి పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.

Job Interview : డిగ్రీ క‌ళాశాల‌లో ఇంట‌ర్వ్యూలు.. ఈ తేదీకే..!

#Tags