Intermediate Marks : ఇంట‌ర్ మార్కులు అందుబాటులో.. అనుమ‌తిప‌త్రం త‌ప్ప‌నిస‌రి!

అనంతపురం: మార్చి, మేలో జరిగిన ఇంటర్‌ వార్షిక పరీక్షలు, సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన ద్వితీయ సంవత్సరం విద్యార్థుల మార్కుల జాబితాలో అందుబాటులో ఉన్నాయని ఇంటర్‌ బోర్డు అధికారులు తెలిపారు. ఇంటర్‌ బోర్డు నుంచి ఒరిజినల్‌ మార్కుల జాబితాలు ఆర్‌ఐఓ కార్యాలయాలకు చేరాయన్నారు. శుక్రవారం నుంచి అన్ని జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాళ్లు వచ్చి తీసుకెళ్లవచ్చని పేర్కొన్నారు. మార్కుల జాబితాలు పొందేందుకు సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్‌ తప్పనిసరిగా అనుమతిపత్రం పంపాలని స్పష్టం చేశారు. ఆయా విద్యార్థులకు వెంటనే అందజేసేలా ప్రిన్సిపాళ్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Pragathi Merit Scholarship : ప్రగతి మెరిట్‌ స్కాలర్‌షిప్‌కు అర్హ‌త సాధించిన పాలిటెక్నిక్ విద్యార్థినులు.. స్కాల‌ర్‌షిప్ ఎంత‌?

#Tags