Pariksha Pe Charcha : 'పరీక్ష పే చర్చ' కార్యక్రమం.. పరీక్షలకు ప్రోత్సాహకం.. దరఖాస్తులకు చివరి తేదీ!
సాక్షి ఎడ్యుకేషన్: సాధారణంగా విద్యార్థుల్లో చదువు విషయంలో అనేక భయాలు ఉంటాయి. పరీక్షలు వస్తున్నాయంటే మరింత పెరుగుతుందే కాని తగ్గదు. వారికి ఇటువంటప్పుడు ఎక్కువ అందాల్సింది ప్రోత్సాహం. ఈ మెరకు ప్రధాని మోదీ 'పరీక్ష పే చర్చ' అనే కార్యక్రమం ప్రారంభించారు. ఇది విద్యార్థుల్లో ప్రోత్సాహాన్ని ఏర్పరుస్తుంది. పరీక్షల సమయంలో మరింత ఎక్కువే ఉంటుంది.
జనవరిలో నిర్వహించే 8వ ఎడిషన్ కార్యక్రమానికి 6 నుంచి 12వ తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, టీచర్ల కూడా ఈ కార్యక్రమానికి దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం అందరినీ ఆహ్వానిస్తుంది. దీనికి దరఖాస్తులు చేసుకునేందుకు జనవరి 14, 2025న చివరి తేదీగా ప్రకటించారు. ఆసక్తి ఉన్నవారు https://innovateindial.mygov.in ఈ వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి దరఖాస్తులు చేసుకోవాలి.. ప్రస్తుతం, ఈ కార్యక్రమానికి సంబంధించి రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)