Navodaya Admissions Exams : ఈనెల 9 వరకు నవోదయ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల గడువు.. ఈ తరగతులకే!
లేపాక్షి: స్థానిక జవహర్ నవోదయ విద్యాలయలో 9, 11వ తరగతుల్లో (2025–2026 విద్యాసంవత్సరం) ప్రవేశానికి నిర్వహించే పరీక్షకు ఈనెల 9వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు గడువు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ నాగరాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశం ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రస్తుతం 8, 10వ తరగతులు చదువుతున్న విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జవహర్ నవోదయ అధికారిక వెబ్‌సైట్ నిర్వహణలో ఉన్నందున దరఖాస్తులను https://cbseitms.nic.in2024/nvsix, https://cbseitms.nic.in/nvsxi&11 వెబ్‌సైట్ల ద్వారా మాత్రమే పంపాలని సూచించారు.
Rishi Sunak: విపక్ష నేత పదవి నుంచి తప్పుకున్న రిషి సునాక్
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
#Tags