Skip to main content

SI candidates events: SI అభ్యర్థులకు ఈవెంట్స్‌ తేదీలు ఇవే..

SI candidates events, Rescheduled SI Test Date - 21st, IG G. Palaraju
SI candidates events

నగరంపాలెం(గుంటూరు వెస్ట్‌): గుంటూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో గురువారం జరగాల్సిన ఎస్‌ఐ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు వర్షం వల్ల వాయిదా పడినట్లు గుంటూరు రేంజ్‌ ఐజీ జి.పాలరాజు తెలిపారు. వాయిదా పడిన అభ్యర్థులకు తిరిగి ఈనెల 21న పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు.

Published date : 11 Sep 2023 10:46AM

Photo Stories