Skip to main content

Medical jobs: వైద్యశాఖలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

Medical jobs
Medical jobs

ఒంగోలు అర్బన్‌: జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం)లో ఎన్‌సీడీ ప్రోగ్రాంలో ఖాళీగా ఉన్న స్టాఫ్‌ నర్స్‌, ఫిజియోథెరపిస్ట్‌, మల్టీ రిహాబిలిటేషన్‌ వర్కర్‌ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 20 నుంచి 28వ తేదీ వరకు పబ్లిక్‌ హాలిడేస్‌ మినహాయించి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అప్లికేషన్‌, సర్వీస్‌ సర్టిఫికెట్‌ నమూనాలతో పాటు నివాస ధ్రువీకరణతో జిల్లా వెబ్‌సైట్‌ prakasam.ap.gov.in లో డౌన్‌లోడ్‌ చేసుకుని 28వ తేదీ సాయత్రం 5గంటల లోపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు. గడువు ముగిసిన తర్వాత దరఖాస్తులు స్వీరించరని తెలిపారు.

Published date : 20 Sep 2023 07:50PM

Photo Stories