Skip to main content

Job Mela: August 2న ఎస్వీయూలో జాబ్‌మేళా

Job mela
Job mela

తిరుపతి సిటీ: శ్రీ వేంకటేశ్వర ఎంప్లాయిమెంట్‌ కార్యాలయంలో ఆగస్టు 2వ తేదీ శుక్రవారం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కార్యాలయ అధికారి టి.శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అంగన్‌వాడీలకు గుడ్‌న్యూస్‌ ఎందుకంటే..Click Here

ఆంధ్రా, బెంగళూరుకు సంబంధించిన నాలుగు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు జాబ్‌మేళాకు హాజరవుతారని పేర్కొన్నారు. టెన్త్‌, ఇంటర్‌, ఐటీఐ, డిప్లొమో, ఏదైనా డిగ్రీ, బీఎస్సీ కంప్యూటర్స్‌ పూర్తి చేసిన, ఆసక్తిగల అభ్యుర్థు లు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. మరిన్ని వివరాలకు 9533889902, 7989810194 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

Published date : 31 Jul 2024 09:08PM

Photo Stories