Skip to main content

Job Mela: 2న ఎస్వీయూలో జాబ్‌మేళా.. 650 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు..

తిరుపతి సిటీ : ఎస్వీయూ ఎంప్లాయిమెంట్‌ ఆఫీస్‌లో ఫిబ్రవరి 2వ తేదీన జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కార్యాలయ అధికారి శ్రీనివాసులు తెలిపారు.
Job Fair Announcement    Career Fair for SSC, Inter, Degree, PG Holders  Job Mela at SVU   650 Job Opportunities Available  Youth Employment Opportunity in Tirupati

మంగళవారం ఆయన మాట్లాడుతూ పలు కంపెనీల ప్రతినిధులు సుమారు 650 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించన్నుట్లు వెల్లడించారు. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌, ఏదేని డిగ్రీ, పీజీ విద్యార్హతలు కలిగిన యువత జాబ్‌మేళాకు హాజరుకావచ్చన్నారు. ఆసక్తిగలవారు https://forms.gle/x6id53QVkjJngJns5 లింక్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు తమ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

చదవండి: IB Education in AP Schools: సీఎం వైఎస్ జగన్ సమక్షంలో... IB(ఇంటర్నేషనల్ బకలారియేట్) - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ SCERT మధ్య ఒప్పందం!!

Published date : 31 Jan 2024 03:16PM

Photo Stories