Skip to main content

Job Mela in Andhra Pradesh: ఎస్వీయూలో జాబ్‌మేళా రేపు

Interviews for 100 Jobs, SSC, Inter, Degree, BTech, MBA Graduates, October 27, 2023, Job Fair at SVU Employment Office, Three MNC Companies Representatives, Job Fair on 27th October 2023 at SVU, Tirupati City Employment Officer T. Srinivasulu,

తిరుపతి సిటీ : ఎస్వీయూ ఎంప్లాయిమెంట్‌ కార్యాలయంలో అక్టోబర్ 27 శుక్రవారం జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌ టి.శ్రీనివాసులు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ మేళాకు మూడు ఎమ్‌ఎన్‌సీ కంపెనీల ప్రతినిధులు హాజరై సుమారు వంద ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌, డిగ్రీ, బీటెక్‌, ఎంబీఏ ఉత్తీర్ణులైన వారు ఉదయం 10గంటలకు హాజరుకావాలని సూచించారు.

చ‌ద‌వండి: jobs for unemployed youth: యువతకు 1.80 లక్షల ఉద్యోగాలు ఎక్కడంటే..

జాతీయస్థాయి ఆర్చరీ పోటీలకు దీత్య చందిక
సూళ్లూరుపేట రూరల్‌ : పట్టణంలోని డేగలపాళానికి చెందిన యు.దీత్య చందిక (12) జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపికై ంది. స్థానికంగా ఓ ప్రైవేట్‌ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న చందిక వైఎస్సార్‌ జిల్లా వేంపల్లెలో నిర్వహించిన రాష్‌ట్రస్థాయి పోటీల్లో ద్వితీయస్థానం దక్కించుకుంది. ఈ క్రమంలో నవంబర్‌ 15 నుంచి 22 వరకు ఉత్తర ప్రదేశ్‌, రాజస్థాన్‌లో జరగనున్న జాతీయ స్థాయి ఆర్చరీ పోటీల్లో పాల్గొననున్నట్లు కోచ్‌ హారతి వెల్లడించారు.

Published date : 26 Oct 2023 03:11PM

Photo Stories