Skip to main content

Free training in tailoring: మహిళలకు టైలరింగ్‌లో ఉచిత శిక్షణ

Free training in tailoring
Free training in tailoring

రాజమహేంద్రవరం రూరల్‌: బొమ్మూరులోని ఎన్‌టీఆర్‌ నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారసంస్థ (మహిళా ప్రాంగణం)లో మహిళలకు టైలరింగ్‌, స్వీట్స్‌ అండ్‌ స్నాక్స్‌ తయారీ (ఐదో తరగతి ఉత్తీర్ణులు), బ్యూటీషియన్‌ (పదోతరగతి పాస్‌/ఫెయిల్‌) కోర్సులలో శిక్షణ ఇవ్వనున్నారు.

ఫీల్డ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల... నెలకు 96వేల జీతం: Click Here

ఈ మేరకు సంస్థ జిల్లా మేనేజర్‌ సీహెచ్‌వీ నరసమ్మ బుధవారం ప్రకటన విడుదల చేశారు. కోర్సు కాల పరిమితి ఒక నెల ఉంటుందని, ఈ నెల 23 నుంచి కోర్సులు ప్రారంభమవుతాయన్నారు. ఆసక్తి కలిగిన 18 నుంచి 45 ఏళ్ల లోపు మహిళలు ఈ నెల 21వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 83339 21340 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

 

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 19 Sep 2024 08:07PM

Photo Stories