Skip to main content

Free training: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

Free training for unemployed youth
Free training for unemployed youth

కడప కోటిరెడ్డిసర్కిల్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో డీడీయూజేకేవై పథకం ద్వారా ఉన్నతి స్కీమ్‌లో భాగంగా ఉపాధి హామీ పథకంలో ఐదేళ్ల లోపల వంద రోజులు పూర్తయిన కుటుంబాల్లోని నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నిహార్‌ స్కిల్‌ ఎడ్యుకేషన్‌ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ సుబ్బరామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నాలుగు నెలల కాల వ్యవధిలో ఉచితంగా కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌, ఎమెర్జెన్సీ మెడికల్‌ టెక్నిషియన్‌, జూనియర్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నామన్నారు. ఇతర వివరాలకు 90630 82227 నెంబరులో సంప్రదించాలని కోరారు.

Published date : 07 Sep 2023 05:04PM

Photo Stories