Skip to main content

Degree Exams News: డిగ్రీ వన్‌టైం పరీక్షలు ఎప్పుడంటే..?

Telangana University   Degree Exams Latest News  Announcement of backlog examinations for BA, BCom, BSc, BBA courses
Degree Exams Latest News

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ (బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ) కోర్సులు 2016, 2017, 2018 సంవత్సరాల్లో పూర్తి చేసి ఉత్తీర్ణత సాధించలేని 1, 2, 3, 4, 5, 6వ సెమిస్టర్‌ విద్యార్థులకు వన్‌ టైం బ్యాక్‌లాగ్‌ పరీక్షలు జూలై 2వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని కంట్రోలర్‌ ప్రొఫెసర్‌ ఎం.అరుణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షల టైం టేబుల్‌ వివరాలను తెలంగాణ యూనివ ర్సిటీ వెబ్‌సైట్‌www.telangana univer sity.ac.inలో పొందుపర్చినట్లు పేర్కొన్నారు.

Published date : 22 Jun 2024 09:22AM

Photo Stories