Skip to main content

World Exhibition Day : డాక్టర్‌ వైఎస్ఆర్ యూనివ‌ర్సిటీలో వ‌ర‌ల్డ్ ఫోటిగ్ర‌ఫీ డే ఎగ్జిబిష‌న్‌.. ఈ తేదీల్లోనే..

World Photography Day Exhibition for four days at Dr YSR University

ఏఎఫ్‌యూ: కడప నగరంలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీలో ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు వరల్డ్‌ ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్‌ నిర్వహించనున్నట్లు డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యునివర్సిటీ ఫొటోగ్రఫీ కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ సంపత్‌ కుమార్‌ అన్నారు.

IIIT Admissions : విక‌లాంగుల కోటా కింద ట్రిపుల్ ఐటీలో సీట్ల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు..

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్‌ వైయస్‌ఆర్‌ ఏఎఫ్‌ఏయూ ఇంచార్జి వైస్‌ చాన్సలర్‌ ఆచార్య జి. విశ్వనాథ కుమార్‌, ఇంచార్జి రిజిస్ట్రార్‌ ఎన్‌ రాజేష్‌ కుమార్‌ రెడ్డి హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. కడప నగర ప్రజలు ఈ ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్‌ను సందర్శించాలని కోరారు.

Published date : 18 Aug 2024 10:41AM

Photo Stories