Skip to main content

Open 10th & Inter Admission: ‘ఓపెన్‌’లో ప్రవేశాలకు నేడు ఆఖరు

ts open tenth & inter admission last date, Kuntala School Programs,High School Admission

కుంటాల: ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌లో ప్రవేశానికి నిర్ణయించిన గడువు అక్టోబర్ 13 శుక్రవారంతో ముగియనుందని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కుంటాల ఉన్నత పాఠశాల కోఆర్డినేటర్‌ ముత్యం, అసిస్టెంట్‌ కోఆర్డినేటర్‌ సగ్గం గంగాధర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు 85558 38196 నంబర్‌లో సంప్రదించాలని వారు కోరారు.

చ‌ద‌వండి: Basara Triple IT: ట్రిపుల్‌ఐటీ విద్యార్థులతో ముఖాముఖి

Published date : 14 Oct 2023 11:17AM

Photo Stories