Skip to main content

TS ECET & LAWCET Exam Dates And Schedule: ఈసెట్, లాసెట్‌ షెడ్యూల్‌ విడుదల

Notification Release Date   Fee Payment Deadline   TS ECET & LAWCET Exam Dates And Schedule    Telangana ESET Schedule Released

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఈసెట్‌ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి ఫిబ్రవరి 9న విడుదల చేసింది. నోటిఫికేషన్‌ ఫిబ్రవరి 14న విడుదలవుతుంది. 15వ తేదీ నుంచి ఏప్రిల్‌ 16 వరకూ ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు తీసుకుంటారు. ఏప్రిల్‌ 24 వరకూ ఫీజు చెల్లించుకోవచ్చు.

నోటిఫికేషన్‌, పరీక్ష సమయం ఇదే..
మే 6వ తేదీన పరీక్ష జరుగుతుంది. జూన్‌ 3న లాసెట్‌: లాసెట్‌ నోటిఫికేషన్‌ ఈ నెల 28వ తేదీన విడుదలవుతుంది. మార్చి 1 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 25 వరకూ దరఖాస్తులు తీసుకుంటారు. పరీక్ష జూన్‌ 3 తేదీన ఉదయం 10.30 గంటల నుంచి జరుగుతుంది. 

Published date : 10 Feb 2024 11:17AM

Photo Stories