Skip to main content

Spot Admissions in ITI: 20 నుంచి ఐటీఐలో స్పాట్‌ అడ్మిషన్లు

Spot admissions in ITI Colleges

పెద్దపల్లిరూరల్‌: జిల్లాలోని ఐటీఐల్లో ఖాళీగా ఉన్న సీట్లను కేటాయింపునకు ఈనెల 20 నుంచి 23 వరకు స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్‌ నర్సింహాచారి తెలిపారు. పూర్తి వివరాలకు ఐటీఐలో సంప్రదించాలన్నారు.

చదవండి: TS ITI Admissions 2023: ఐటీఐ కళాశాలల్లో మిగిలిన సీట్లకు నాలుగవ విడత ప్రవేశాలు.. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

Published date : 16 Sep 2023 03:00PM

Photo Stories