Skip to main content

Second Phase Counselling : సెల్ఫ్‌ సపోర్ట్‌ ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు రెండో ద‌శ కౌన్సెలింగ్‌ రెండో ద‌శ కౌన్సెలింగ్ ప్రారంభం..

Counseling Starts on Sunday  AU Campus Entrance  Director Acharya DA Naidu  Second Phase Counseling for Admissions   Self-Support Engineering Courses  Engineering Entrance Test   Second phase counseling for admissions in self support engineering courses has started

ఏయూ క్యాంపస్‌: ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఆఈట్‌) ద్వారా సెల్ఫ్‌ సపోర్ట్‌ ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఆదివారం నుంచి రెండో దశ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు సంచాలకుడు ఆచార్య డీఏ నాయుడు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 16 నుంచి 20 వరకు రిజిస్ట్రేషన్‌, సర్టిఫికెట్ల అప్‌లోడ్‌ ప్రక్రియ జరుగుతుందన్నారు. ఖాళీల వివరాలను ఈ నెల 21న వెబ్‌సైట్‌లో ఉంచుతారు. వెబ్‌ఆప్షన్లు ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు ఇవ్వాలి. 27న రెండో దశ సీట్ల కేటాయింపు ఉంటుంది. ప్రవేశాలు పొందిన వారు ఈ నెల 28 నుంచి జూలై 4వ తేదీలోగా నిర్ణీత ఫీజు చెల్లించాలి.

TSPSC Group-2 Application Edit Option 2024 : గ్రూప్‌-2 అభ్య‌ర్థుల‌కు గుడ్‌న్యూస్‌.. మీ ద‌ర‌ఖాస్తుకు ఎడిట్ ఆప్షన్.. చివ‌రి తేదీ ఇదే..

Published date : 17 Jun 2024 09:17AM

Photo Stories