Skip to main content

Re Union of Tenth Students: పదో తరగతి విద్యార్థుల స్వర్ణోత్సవ వేడుకలు..

అప్పటి విద్యార్థులు అప్పటి జ్ఞాపకాలు తరిగి ఇప్పటి స్వర్ణోత్సవ వేడుకల్లో..
Tenth students participated in re union program after 50 years  Old friends reuniting at Erkurti Haveli ZPHSs 50th anniversary celebration

గీసుకొండ: మండలంలోని ఎలుకుర్తి హవేలి జెడ్పీహెచ్‌ఎస్‌ 1973–74 టెన్త్‌ బ్యాచ్‌ విద్యార్థులు ఆదివారం స్వర్ణోత్సవ (50 సంవత్సరాల) సంబురాలు నిర్వహించారు. ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొని ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించుకుంటూ నాటి స్మృతులు గుర్తుచేసుకున్నారు.

Awareness Conference: ఆశ్రమ విద్యార్థులకు న్యాయ చైతన్య సదస్సు

ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులను సన్మానించారు. కార్యక్రమంలో గ్లోబల్‌ పీస్‌ అవార్డు విజేత, అసియా ఖండం తెలుగు అధ్యక్షుడు మంతేన దామోదరాచారి, గురువులు అనంతారెడ్డి, లక్ష్మీనారాయణ, పురుషోత్తమాచారి, బండి సాంబయ్య, ఎల్లారెడ్డి, లాయర్‌ అనసూర్య, మాధవరెడ్డి, సూర్యనారాయణ, సారంగపాణి, సదాశివుడు, వీరమల్లు, రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Himachal Day: నేటితో ‘హిమాచల్‌ప్రదేశ్’కు 76 ఏళ్లు.. ప్రస్తుతం ఆరోగ్య రంగంలో అగ్రగామిగా ఉన్న రాష్ట్రం ఇదే!!

Published date : 15 Apr 2024 04:11PM

Photo Stories