Skip to main content

DCPO Notifications: డీసీపీఓ కు ద‌ర‌ఖాస్తులు

డిస్ట్రిక్ ఛైల్డ్ ప్రొటెక్ష‌న్ ఆఫీస‌ర్ గా భ‌ర్తీ చేసుకునేందుకు నోటిఫికేష‌న్ ను విడుద‌ల చేశారు. ఈ మెర‌కు ఐసీడీఎస్ ఇన్‌చార్జ్ ప్ర‌క‌ట‌న‌లో మాట్లాడారు..
ICDS Leadership Announcement for District Child Protection Officer Role,RecruitmentRecruitment Update: District Child Protection Officer Position,ICDS In-Charge Announcement, Job Vacancy Alert for District Child Protection Officer,Notification for DCPO posts released,District Child Protection Officer Recruitment Notification,
Notification for DCPO posts released

సాక్షి ఎడ్యుకేష‌న్: ఐసీడీఎస్‌కు అనుబంధంగా పనిచేస్తున్న బాలల సంరక్షణ సమితి విభాగంలో ఖాళీగా ఉన్న డిస్ట్రిక్‌ ఛైల్డ్‌ ప్రోటెక్షన్‌ ఆఫీసర్‌ (డీసీపీఓ) పోస్టు భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు ఐసీడీఎస్‌ ఇన్‌చార్జ్‌ పీడీ శ్రీదేవి గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

➤   Admissions for Ninth Class: పాఠ‌శాల‌లో తొమ్మిదో త‌ర‌గ‌తి ద‌ర‌ఖాస్తులు..

42 ఏళ్లలోపు వయసు, సోషల్‌ వర్క్‌, సోషియాలజీ, చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ కమ్యూనిటీ రీసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో పీజీ చేసిన వారు అర్హులు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 28వ తేదీ నుంచి నవంబర్‌ 6లోపు ఐసీడీఎస్‌ పీడీ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలి. పూర్తి వివరాలకు ఐసీడీఎస్‌ కార్యాలయంలో సంప్రదించవచ్చు.

Published date : 27 Oct 2023 01:30PM

Photo Stories