Skip to main content

Navodaya Jobs: నవోదయ విద్యాలయాల్లో ఉద్యోగాలు, చివరి తేదీ ఎప్పుడంటే..

Contract Basis Jobs in Navodaya Vidyalayas  Navodaya Jobs  Job Opportunity Announcement  Navodaya Vidyalaya Samiti Hyderabad Vacancies

హైదరాబాద్‌లోని నవోదయ విద్యాలయ సమితి 2024-25 విద్యా సంవత్సరానికి గాను నవదోయ విద్యాలయాల్లో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

ఖాళీల వివరాలు: కౌన్సెలర్‌ పోస్టులు

అర్హత: సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీ (ఎంఏ/ ఎమ్మెస్సీ), గైడెన్స్ అండ్‌ కౌన్సెలింగ్‌లో డిప్లొమా కోర్సుతో పాటు ఏడాది పని అనుభవం.
వయస్సు: 28- 50 ఏళ్ల లోపు ఉండాలి. 

వేతనం: నెలకు రూ. 44,900.
ఎంపిక విధానం: మెరిట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
అప్లికేషన్‌కు చివరి తేది: 31/05/2024.
 

Published date : 30 May 2024 05:40PM

Photo Stories