Skip to main content

Merit list of backlog posts: వెబ్‌సైట్‌లో దివ్యాంగుల బ్యాక్‌లాగ్‌ పోస్టుల మెరిట్‌ లిస్ట్‌

ఏలూరు టౌన్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దివ్యాంగుల బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి మెరిట్‌ లిస్టును, రిజెక్ట్‌డ్‌ లిస్టును ఏలూరు జిల్లా వెబ్‌సైట్‌లో ఉంచినట్లు విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ సహాయ సంచాలకులు ప్రసాద్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Eluru District Website Announcement     State Government Backlog Vacancies Update  Merit list of backlog posts for disabled persons on the website   Merit List for Backlog Vacancies

మెరిట్‌ లిస్టు, రిజెక్ట్‌డ్‌ లిస్టులో ఎవరికై నా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 7వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా తగిన పత్రాలతో నేరుగా ఏలూరులోని విభిన్నప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయంలో హాజరుకావాలని కోరారు. గడువు అనంతరం అందే అభ్యంతరాలను పరిశీలించే అవకాశం లేదన్నారు.

చదవండి: Free training: స్వయం ఉపాధికి ఉచిత శిక్షణ.. ఉచిత భోజన వసతి

Published date : 02 Feb 2024 08:23AM

Photo Stories