Skip to main content

Admissions in Vedic schools: వేదపాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

కర్నూలు కల్చరల్‌: శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు పూజ్య శంకర విజయేంద్ర సరస్వతి వారి పర్యవేక్షణలో రాష్ట్రంలో నిర్వహిస్తున్న వివిధ వేద పాఠశాలల్లో 2024–25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తుల ను ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Traditional Learning in Vedic Schools    Sri Kanchi Kamakoti Vedic Schools Admissions  Admissions in Vedic schools    Vedic School Admissions 2024-25    Jagadguru Pujya Shankar Vijayendra Saraswati's Vedic Schools

కళాశాలలు, కోర్సుల వివరాలు https://kanchiintegratedpatasalas.com/admissions.php అందుబాటులో ఉన్నాయ ని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు వెంకటసుబ్రహ్మణ్యం 99693 21989, కృష్ణవేణి సుబ్రహ్మణ్యియన్‌ 90141 92313 నంబర్లను సంప్రదించాలని విజ్ఙప్తి చేశారు.

చదవండి: APPSC Degree Lecturer Notification: డిగ్రీ లెక్చరర్స్‌ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ షురూ

Published date : 27 Jan 2024 10:06AM

Photo Stories