School Inspection : గిరిజన ఆశ్రమ పాఠశాల తనిఖీ..
Sakshi Education
మహానంది: విద్యా ప్రమాణాలను పెంచడంతో పాటు పదో తరగతి ఫలితాల్లో లక్ష్యాలను సాధించాలని జిల్లా గిరిజన సంక్షేమ అధికారి వెంకట శివప్రసాద్ అన్నారు. మహానందిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను ఆయన శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ మేరకు ప్రిన్సిపాల్ అంబమ్మ, ఉపాధ్యాయులతో పలు అంశాలపై చర్చించారు. పాఠశాలలో చేరిన విద్యార్థులు ఎంత మంది, ఇంకా చేరాల్సిన వారు ఎంత మంది ఉన్నారనే అంశాలపై అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడారు.
Campus Recruitment : ఎస్ఎస్‌సీ, ఐటీఐ పాసైన అభ్యర్థులకు క్యాంపస్ రిక్రూట్‌మెంట్.. తేదీ!
Published date : 24 Jun 2024 08:36AM