Skip to main content

Free Training: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఉపాధి కోర్సులపై ఉచిత శిక్షణ

Free Training Free Training For Unemployed youth

నల్లగొండ రూరల్: తెలంగాణ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఫర్ నర్సెస్ ఆధ్వర్యంలో ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో ఎస్సీ నిరుద్యోగ యువతీ యువకులకు మెడికల్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ ప్రాజెక్టు మేనేజర్ చేడె సైదులు గురువారం తెలిపారు.శిక్షణ సమయంలో ఉచిత భోజన వసతి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

అందిస్తున్న కోర్సులు 
జనరల్ డ్యూటీ అసిస్టెంట్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సుల్లో శిక్షణ ఇస్తామని తెలిపారు. 

Job Mela: రేపే జాబ్‌మేళా.. నెలకు రూ. 25వేల వరకు జీతం

దరఖాస్తు విధానం:
పదో తరగతి ఉత్తీర్ణులైన వారు సెప్టెంబర్ 3లోగా దరఖాస్తులు చేసుకోవాలని, వివరాలకు 90598 02355, 98485 81100 సంప్రదించాలని పేర్కొన్నారు.

Published date : 30 Aug 2024 05:32PM

Photo Stories