Intermediate Marks : ఇంటర్ మార్కులు అందుబాటులో.. అనుమతిపత్రం తప్పనిసరి!
Sakshi Education
అనంతపురం: మార్చి, మేలో జరిగిన ఇంటర్ వార్షిక పరీక్షలు, సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన ద్వితీయ సంవత్సరం విద్యార్థుల మార్కుల జాబితాలో అందుబాటులో ఉన్నాయని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. ఇంటర్ బోర్డు నుంచి ఒరిజినల్ మార్కుల జాబితాలు ఆర్‌ఐఓ కార్యాలయాలకు చేరాయన్నారు. శుక్రవారం నుంచి అన్ని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు వచ్చి తీసుకెళ్లవచ్చని పేర్కొన్నారు. మార్కుల జాబితాలు పొందేందుకు సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ తప్పనిసరిగా అనుమతిపత్రం పంపాలని స్పష్టం చేశారు. ఆయా విద్యార్థులకు వెంటనే అందజేసేలా ప్రిన్సిపాళ్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Published date : 12 Jul 2024 01:39PM
Tags
- intermediate marks list
- ap inter marks
- ap inter supplementary results
- inter 2nd year students
- Inter Board Officers
- original marks list
- ap inter marks memo
- junior college principals
- students education
- inter students marks sheet
- Education News
- Sakshi Education News
- Anantapuram
- InterBoardOfficials
- SecondYearStudents
- InterAnnualExaminations
- SupplementaryExaminations
- markslist
- PermissionForMarksList
- CollegePrincipal
- MayExams
- MarchExams