Skip to main content

Art Design Course: ఆర్ట్‌ డిజైన్ కోర్సుల అడ్మిషన్ కౌన్సెలింగ్‌ సమాచారం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడపలోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైనార్ట్స్‌ యూనివర్సిటీలోని ఆర్ట్, అండ్‌ డిజైన్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి అక్టోబర్‌ 9వ తేదీన కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు ఆర్ట్‌ అండ్‌ డిజైన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఈసీ సురేంద్రనాథరెడ్డి తెలిపారు.
Art Design Course
ఆర్ట్‌ డిజైన్ కోర్సుల అడ్మిషన్ కౌన్సెలింగ్‌ సమాచారం..

ఈ మేరకు అక్టోబర్‌ 4న ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ.. బీఎఫ్‌ఏ పెయింటింగ్, ఆర్ట్‌ హిస్టరీ, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఇంటీరియర్‌ డిజైన్ కోర్సుల్లో 2021–22 సంవత్సరానికి ఈ ప్రవేశాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కౌన్సెలింగ్‌ అనంతరం వెంటనే అభ్యర్థులకు సీట్లు కేటాయించనున్నామని తెలిపారు.

చదవండి: 

అసిస్టెంటు ప్రొఫెసర్‌కి ఈ అర్హతలు తప్పనిసరి..

జేఈఈ అడ్వాన్స్ డ్‌లో ఈ మార్కులొసై సీటు గ్యారెంటీ..

Published date : 05 Oct 2021 03:49PM

Photo Stories