Skip to main content

IAS Officer Success Story : 22 ఏళ్లకే ఐఏఎస్.. తొలి ప్రయత్నంలోనే విజ‌యం సాధించానిలా.. కానీ..

యూనియ‌న్ ప‌బ్లిక్ సర్వీస్ క‌మిష‌న్ (UPSC) నిర్వ‌హించే సివిల్స్‌లో విజ‌యం సాధించి.. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇలా ఎదో ఒక ఉద్యోగం సాధించాల‌ని నేటి యువత కలలు కంటుంటారు.
Ananya Singh IAS Success Story Telugu
Ananya Singh IAS

ఇండియన్ సివిల్ సర్వీసెస్‌లో చేరాలంటే అనుకున్నంత ఈజీ కాదు. దీని కోసం క‌ఠ‌ర శ్ర‌మ చేయాల్సిందే.

☛ IPS Success Story : ఓ 22 ఏళ్ల యువకుడు.. ఎలాంటి కోచింగ్ లేకుండానే.. తొలి ప్రయత్నంలోనే.. ఐపీఎస్ కొట్టాడిలా.. కానీ

ఏడాదిలోపు ఒకే ప్రయత్నంలో ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ తక్కువ మంది ఒక‌రు.. ప్రతిభావంతులైన విద్యార్థిని అనన్య సింగ్. ఈమె యూపీఎస్సీ సివిల్స్ ఫ‌లితాల్లో..  ఏకంగా మొదటి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో 51వ ర్యాంక్ సాధించి.. ఐఏఎస్ కొట్టారు. ఈ నేప‌థ్యంలో అనన్య సింగ్ స‌క్సెస్ స్టోరీ మీకోసం..

కుటుంబ నేప‌థ్యం : 

Ananya Singh IAS Family Story in Telugu

అనన్య సింగ్.. తండ్రి former జిల్లా జడ్జ్. త‌ల్లి అంజ‌లి సింగ్‌. ఈమె Senior lecturer at IERT. అన్న Aishwarya Pratap Singh.

➤☛ Sadaf Choudhary IAS Success Story : ఆ కట్టుబాట్లను చెరిపేసి.. అనుకున్న‌ట్టే క‌లెక్ట‌ర్ ఉద్యోగం సాధించానిలా.. చివ‌రికి..

ఎడ్యుకేష‌న్ : 
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన అనన్య సింగ్. మేరీస్ కాన్వెంట్ స్కూల్‌లో ఈమె పాఠ‌శాల విద్యను పూర్తి చేసింది. 10, 12 తరగతులలో CISCE లో జిల్లా టాపర్ ఈమె. అలాగే ఈమెకు ప‌దోత‌ర‌గ‌తిలో 96%.. 12వ త‌ర‌గ‌తిలో 98.25% సాధించి టాప‌ర్‌గా నిలిచారు. త‌ర్వాత ఈమె ఢిల్లీలోని శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి ఎకనామిక్స్ ఆనర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఈమె చిన్న‌ప్పుడు నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు చ‌దువుల్లో టాప‌ర్‌గా ఉండేవారు.

☛ IAS Officer Success Story : ఫ‌స్ట్ అటెంప్ట్‌లోనే ఐఏఎస్ .. ప్ర‌స‌వించిన 14 రోజుల‌కే పసిబిడ్డతో.. ఆఫీస్‌కు..

సివిల్స్ ప్రిప‌రేష‌న్ ఇలా..

IAS Ananya Singh education news telugu

అనన్య సింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన ఒక సంవత్సరం తర్వాత.. మొదటి ప్ర‌య‌త్నంలో యూపీఎస్సీ సివిల్స్ ఫ‌లితాల్లో ఆల్ ఇండియా 51వ ర్యాంక్‌ను సాధించి.. అంద‌రి ఆశ్చర్యప‌రిచారు. చాలా మంది ఆమె విజయానికి గల కారణం తెలుసుకోవాలనేది చాలా మంది UPSC పరీక్ష ఆశావాదుల కోరిక.

Success Story : సొంతూరికీ వెళ్ల‌కుండా చ‌దివా.. అనుకున్న ప్ర‌భుత్వ ఉద్యోగం కొట్టానిలా..

కేవలం 22 ఏళ్ల వ‌య‌స్సులోనే..

IAS Ananya Singh inspire story in telugu

భారతదేశం అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటైన యూపీఎస్సీ సివిల్స్.. ఇది క్లియర్ చేసినప్పుడు అనన్య సింగ్ కేవ‌లం వయస్సు 22 మాత్రమే.

➤☛ UPSC Ranker Success Story : ఈ తిరస్కరణే నేను సివిల్స్‌పై న‌డిచేలా చేశాయ్‌.. నా వైకల్యం కారణంగా..

ఈమె ఇష్టాలు ఇవే..
ఐఏఎస్‌ అధికారిణి అనన్య సింగ్.. సింథసైజర్ పరికరాన్ని బాగా వాయించారు. అలాగే ఈమెకు నిరంతరం చదవడానికి ఇష్టపడేవారు.

➤☛ Success Story : ఒకే క‌ల‌.. ఒకే స్టడీ మెటిరీయల్ చ‌దువుతూ.. అక్కాచెల్లెళ్లిద్దరూ ఐఏఎస్ ఉద్యోగం కొట్టారిలా..

Published date : 04 Apr 2023 06:29PM

Photo Stories