Skip to main content

TSCHE Chairman Prof.B.Limbadri Interview : EAPCET, ECET, POLYCET 2024 కౌన్సిలింగ్‌కు కావాల్సిన సర్టిఫికెట్స్ ఇవే..| బ్రాంచ్ ఎంపికలో తీసుకోవాల్సిన‌ జాగ్రత్తలు ఇవే..

TS EAMCET 2024, TS ECET 2024 TS POLYCET 2024 Counselling ప్ర‌క్రియ‌కు కౌన్సెలింగ్ షెడ్యూల్‌ల‌ను విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం విద్యార్థుల‌కు ఇంజ‌నీరింగ్ బ్రాంచ్ ఎంపిక‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? Counselling Process ఎలా ఉంటుంది..? కౌన్సిలింగ్‌లో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..? కౌన్సిలింగ్‌కు కావాల్సిన సర్టిఫికెట్స్ ఏమిటి..? కెరీర్ బాగుండాలంటే.. ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి..? ఇలా మొద‌లైన అంశాల‌పై తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి గారితో సాక్షి ఎడ్యుకేష‌న్ (www.sakshieducation.com) ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ...

Photo Stories