Skip to main content

Venu Kalyan Motivational Speech in Telugu : విద్యార్థులారా..ఈ మూడు టిప్స్‌ పాటిస్తే.. లైఫ్‌లో స‌క్సెస్‌ మీదే..

నేటి స‌మాజంలో విద్యార్థులు ప‌రీక్ష‌ల్లో ఫెయిలైనా, జీవితంలో ఏదైనా కోల్పోయినా.. ఫ‌స్ట్ ఆప్ష‌న్‌గా ఆత్మ‌హ‌త్య‌నే ఎందుకు ఎన్నుకుంటున్నారు.? ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ఫెయిలైనా విద్యార్థులే ఎక్కువ‌గా ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నారు. ఎందుకు? ఇన్‌కేస్ ప‌ది, ఇంట‌ర్ పిల్ల‌లు జీవితం అంటే తెలియ‌క ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నారు.. అనుకుంటే ఐఐటీ, ఎన్ఐటీ, ఎంబీబీఎస్ విద్యార్థులు కూడా త‌నువు చాలిస్తున్నారు. ఈ ప‌రిణామాల్ని ఎలా అర్థం చేసుకోవాలి.? విద్యార్థులతో పాటు స‌మాజంలో పేరు ప్ర‌ఖ్యాత‌లు సాధించిన వారు కూడా ఆత్మ‌హ‌త్య‌నే ఆశ్ర‌యిస్తున్నారు. సినీ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌, ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త.. కాఫీ డే ఫౌండ‌ర్ జీవీ సిద్దార్థ‌, ఇటీవ‌ల డ్యాన్స‌ర్ చైత‌న్య ఇలా ఒక్క క్ష‌ణంలో త‌నువు చాలించ‌డాన్ని ఎలా చూడాలి? త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌పై ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు.? మొబైల్ కొనివ్వ‌క‌పోయినా, బైక్ కొనివ్వ‌లేద‌ని, మొబైల్‌లో గేమ్స్ ఆడుకోనివ్వ‌ట్టేద‌ని కూడా పిల్ల‌లు ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నారు.? దీన్ని మ‌నం ఎలా చూడాలి? నేటి స‌మాజంలో వేధిస్తున్న‌ ఇలాంటి ముఖ్య‌మైన అంశాల‌పై ప్ర‌ముఖ Motivational Speaker & Business Growth Strategist వేణు క‌ల్యాణ్ గారిచే సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ ప్ర‌త్యేక ఇంట‌ర్య్యూ..

Photo Stories