Skip to main content

BRAOU Admission 2024: డా.బీఆర్‌ అంబేద్కర్‌ యూనివర్శిటీలో యూజీ, పీజీ ప్రవేశాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

హైదరాబాద్‌లోని డా.బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్శిటీ.. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి దూరవిద్యా విధానంలో యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికేట్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
Apply Now for UG, PG, Diploma, and Certificate Courses   Enroll Now for Distance Education Programs  Admissions in Dr. BR Ambedkar Open University   Distance Education Opportunity for 2024-25 Academic Year

కోర్సుల వివరాలు
యూజీ ప్రోగ్రామ్‌: బీఏ, బీకాం, బీఎస్సీ.
పీజీ ప్రోగ్రామ్‌: ఎంఏ: జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ /ఎకనామిక్స్‌/హిస్టరీ /పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌/పొలిటికల్‌ సైన్స్‌ /సోషియాలజీ/ఇంగ్లిష్‌ /తెలుగు /హిందీ/ఉర్దూ.
ఎంఎస్సీ: మ్యాథ్స్‌/అప్లైడ్‌ మ్యాథ్స్‌/సైకాలజీ/బోటనీ/కెమిస్ట్రీ/ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌/ఫిజిక్స్‌/జువాలజీ. ఎంకాం, ఎంఎల్‌ఐఎస్సీ, బీఎల్‌ఐఎస్సీ.
డిప్లొమా ప్రోగ్రామ్‌: సైకలాజికల్‌ కౌన్సిలింగ్‌/ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌/రైటింగ్‌ ఫర్‌ మాస్‌ మీడియా ఇన్‌ తెలుగు/హ్యూమన్‌ రైట్స్‌/కల్చర్‌ అండ్‌ హెరిటేజ్‌ టూరిజం/ఉమెన్స్‌ స్టడీస్‌.
డిప్లొమా ప్రోగ్రామ్‌: మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌/ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌/హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌/ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌.
సర్టిఫికేట్‌ ప్రోగ్రామ్‌: ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌/లిటరసీ అండ్‌ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌/ఎన్‌జీవోస్‌ మేనేజ్‌మెంట్‌/ఎర్లీ చైల్డ్‌హుడ్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌.
కోర్సు వ్యవధి: యూజీ ప్రోగ్రామ్‌నకు మూడేళ్లు, పీజీ ప్రోగ్రామ్‌కు రెండేళ్లు, ఎంఎల్‌ఐఎస్సీ/బీఎల్‌ఐఎస్సీ/డిప్లొమా/పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌కు ఏడాది, సర్టిఫికేట్‌ ప్రోగ్రామ్‌కు ఆరు నెలలు.
అర్హత: కోర్సును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 29.02.2024
రూ.200 ఆలస్య రుసుముతో రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.03.2024.

వెబ్‌సైట్‌: http://www.braouonline.in/

చదవండి: APRCET 2024 Notification: ఏపీఆర్‌సెట్‌ - 2024 నోటిఫికేషన్‌ విడుదల... పరీక్ష విధానం ఇలా..

Published date : 27 Feb 2024 04:52PM

Photo Stories