Admissions for OU Distance Education: ఓయూ దూరవిద్యలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..
కోర్సుల వివరాలు: ఎంబీఏ, ఎంసీఏ; ఎంఏ: హిందీ, ఉర్దూ, తెలుగు, సంస్కృతం, ఇంగ్లిష్, ఫిలాసఫీ, సోషియాలజీ, పబ్లిక్ పర్సనల్ మేనేజ్‌మెంట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ; ఎంఎస్సీ: మ్యాథ్స్, స్టాటిస్టిక్స్; ఎంకాం, బీఏ; బీకాం; బీబీఏ; అడ్వాన్స్‌డ్ డిప్లొమా: మ్యాథమేటిక్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్, బిజినెస్ మేనేజ్‌మెంట్ అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ బయోఇన్ఫర్మేటిక్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, డేటా సైన్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షప్ డెవలప్‌మెంట్, వేదిక్ ఆస్ట్రాలజీ; అడ్వాన్స్‌డ్ పీజీ డిప్లొమా: వేదిక్ ఆస్ట్రాలజీ; సర్టిఫికేట్ కోర్సు: యోగా.
అర్హత: కోర్సును అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఫేజ్-2 అడ్మిషన్లకు చివరితేది: 31.03.2024.
వెబ్‌సైట్: https://www.oucde.net/
చదవండి: Admission in UoH: యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు.. కోర్సుల వివరాలు ఇవే..
Tags
- admissions
- Degree Courses
- PG Courses
- OU Distance Education
- OU Distance Education admissions
- Admissions in OU Distance Education
- Osmania University Distance Education Admission 2024
- Admissions in Osmania University
- Certificate course
- latest notifications
- Hyderabad
- Academic year 2023-24
- Degree Courses
- PG Courses