Skip to main content

వెబ్‌సైట్‌లో సెక్షన్ ఆఫీసర్ అభ్యర్థుల జాబితా

సాక్షి, హైదరాబాద్: సెక్రటేరియట్‌లోని ఫైనాన్స్, లా విభాగాల్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితా తమ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు టీఎస్‌పీఎస్సీ మార్చి 7 (శనివారం)నఓ ప్రకటనలో తెలిపింది.
అర్హులైన అభ్యర్థులకు ఈ నెల 7న ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఇంటర్వ్యూ మార్కులు, వివరాలకు www.tspsc.gov.in వెబ్‌సైట్ సందర్శించాలని సూచించింది.
Published date : 09 Mar 2020 12:32PM

Photo Stories