Skip to main content

ఫిబ్రవరి 24 నుంచి స్టాఫ్ నర్స్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

సాక్షి, హైదరాబాద్: స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించిన రివైజ్డ్ మెరిట్ జాబితాను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది.
1:2 పద్ధతిలో షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ఈ నెల 24 నుంచి వచ్చేనెల 3వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. రోజు వారీ షెడ్యూల్‌ను త్వరలో వెబ్‌సైట్‌లో ఉంచ నున్నట్లు వెల్లడించింది. మరిన్ని వివరాలకు కమిషన్ వెబ్‌సైట్ చూడాలని సూచించింది.
Published date : 16 Feb 2021 02:24PM

Photo Stories