Skip to main content

TSPSC: 581 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌.. శాఖలు, కేటగిరీలవారీగా ఉద్యోగ ఖాళీలు ఇలా..

సాక్షి, హైదరాబాద్‌: వివిధ సంక్షేమ శాఖల్లో 581 ఉద్యోగాల భర్తీకి Telangana State Public Service Commission (TSPSC) డిసెంబర్‌ 23న నోటిఫికేషన్‌ జారీ చేసింది.
TSPSC
581 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌.. శాఖలు, కేటగిరీలవారీగా ఉద్యోగ ఖాళీలు ఇలా..

వసతిగృహ సంక్షేమాధికారి గ్రేడ్‌–1, గ్రేడ్‌–2, మ్యాట్రన్‌ గ్రేడ్‌–1, గ్రేడ్‌–2, వార్డెన్‌ గ్రేడ్‌–1, గ్రేడ్‌–2 శిశు గృహాల్లో మహిళా సూపరింటెండెంట్‌ పోస్టులకు ఉమ్మడి ప్రకటన విడుదల చేసింది. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రకటనను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు వివరించింది. అభ్యర్థుల నుంచి దరఖాస్తులను 2023 జనవరి 6 నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నట్లు వెల్లడించింది.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

శాఖలు, కేటగిరీలవారీగా ఉద్యోగ ఖాళీలు ఇలా 

శాఖ

పోస్టు

ఖాళీలు

గిరిజన సంక్షేమం

హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌–1

05

గిరిజన సంక్షేమం

హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌–2

106

ఎస్సీ అభివృద్ధి శాఖ

హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌–2 (మహిళ)

70

ఎస్సీ అభివృద్ధి శాఖ

హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌–2 (పురుషులు)

228

బీసీ సంక్షేమ శాఖ

హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌–2

140

 

ప్రీమెట్రిక్‌ హాస్టల్‌ (బాలుర)

87

 

పోస్టుమెట్రిక్‌ హాస్టల్‌ (బాలుర)

14

 

ప్రీమెట్రిక్‌ హాస్టల్‌ (బాలికల)

26

 

పోస్టుమెట్రిక్‌ హాస్టల్‌ (బాలికల)

13

వికలాంగుల సంక్షేమం

వార్డెన్‌ గ్రేడ్‌–1

05

వికలాంగుల సంక్షేమం

మ్యాట్రన్‌ గ్రేడ్‌–1

03

వికలాంగుల సంక్షేమం

వార్డెన్‌ గ్రేడ్‌–2

03

వికలాంగుల సంక్షేమం

మ్యాట్రన్‌ గ్రేడ్‌–2

02

మహిళా, శిశు సంక్షేమం

మహిళా సూపరింటెండెంట్లు

19

Published date : 24 Dec 2022 06:11PM

Photo Stories