Skip to main content

మార్చి 12 నుంచి రీలింక్విష్‌మెంట్‌కు అవకాశం

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్-2, అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్ గ్రేడ్-2, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ గ్రేడ్-2 పోస్టులకు సంబంధించి అర్హులైన అభ్యర్థులకు ఈ నెల 12 నుంచి 14 వరకు రీలింక్విష్‌మెంట్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. పూర్తి వివరాలకు www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించింది.
Published date : 09 Mar 2020 12:33PM

Photo Stories