జనవరి 11 నుంచి పీఈటీ పోస్టులకు కౌన్సెలింగ్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యలో ఉపాధ్యాయ నియామకాల్లో భాగంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ) తెలుగు మీడియం పోస్టులకు ఎంపికై న అభ్యర్థులకు పోస్టింగ్ ఇచ్చేందుకు ఈ నెల 11 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు పాఠశాల విద్య కమిషనర్ విజయ్‌కుమార్ తెలిపారు.
దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను గురువారం జారీ చేశారు. ఏజెన్సీ ప్రాంతాలు మినహా మిగతా ప్రాంతాల్లో ఈ నియామకాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. పోస్టింగులు పొందిన వారు నిర్ణీత సమయంలో విధుల్లో చేరకుంటే వారి పేర్లు తొలగిస్తామని తెలిపారు.
షెడ్యూల్ వివరాలు...
11-01-2020 - నోటీసు బోర్డులో, వెబ్‌సైట్‌లో ఎంపికై న అభ్యర్థుల జాబితా, ఖాళీల గుర్తింపు
13-01-2020 - జిల్లాస్థాయి కమిటీతో మీటింగ్, ఖాళీల ఖరారు, నోటీసు బోర్డులో, వెబ్‌సై ట్‌లో ఖాళీల వివరాలు, పోస్టింగ్ ఏరియా, పాఠశాల తదితర వివరాల ప్రదర్శన
16-01-2020 - డీఈవోలతో ఒరిజినల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్
- పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వడానికి కౌన్సెలింగ్ నిర్వహణ
- జిల్లా వెబ్‌సైట్‌లో పోస్టింగ్ ఇచ్చిన ప్రదేశం
17-01-2020 - పోస్టులు పొందిన వారు పాఠశాలలో రిపోర్టు చేయాలి
20-01-2020 - రిపోర్టు చేయని, జాయిన్ కాని అభ్యర్థుల గుర్తింపు
21-01-2020 - కౌన్సెలింగ్‌కు హాజరుకాని వారికి రిజిస్టర్ పోస్టు ద్వారా (అక్నాలెడ్‌జమెంట్‌తో) పోస్టింగ్ ఆర్డర్లు పంపిస్తారు.
22-01-2020 - విధుల్లో చేరిన టీచర్ల జాయినింగ్ రిపోర్టులను డీఈవోలకు అందజేయనున్న ఎంఈఓ/హెచ్‌ఎంలు
- జిల్లా వెబ్‌సైట్‌లో, నోటీసు బోర్డులో పోస్టింగ్ పొందిన వారి వివరాలు
23-01-2020 - జాయిన్ అవ్వని, రిపోర్టు చేయని అభ్యర్థుల వివరాలు టీఎస్‌పీఎస్సీకి అందజేత

Published date : 10 Jan 2020 04:47PM