Skip to main content

హెల్త్ అసిస్టెంట్‌ల జాబితా విడుదల

సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్‌లో హెల్త్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎస్‌పీఎస్సీ శుక్రవారం ప్రకటించింది.
వీటి భర్తీకి సంబంధించి ఎంపికై న వారికి గత నెల 25 నుంచి 27 వరకు రెలిక్విష్‌మెంట్‌కు అవకాశం ఇచ్చినట్లు టీఎస్‌పీఎస్సీ పేర్కొంది. 50 ఖాళీలకు గాను 31 పోస్టులను భర్తీ చేశామని తెలిపింది. అర్హత కలిగిన అభ్యర్థులు లేని కారణంగా 18 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది. వివరాలకు www.tspsc.gov.in సందర్శించాలని సూచించింది.
Published date : 08 Feb 2020 04:14PM

Photo Stories