Skip to main content

Free Exam Material: పోటీ పరీక్షల మెటీరియల్‌ ఉచితంగా పంపిణీ

సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే పోటీ పరీక్షలను ఉర్దూలో రాసే అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఉర్దూ వెర్షన్‌లో తెలంగాణ బీసీ స్టడీసర్కిల్‌ మాజీ డైరెక్టర్‌ మహ్మద్‌ ఖాజా రచించిన బిట్స్‌ బ్యాంక్‌ మెటీరియల్‌ పుస్తకాలను జూలై 23న‌ అబిడ్స్‌లోని సియాసత్‌ కార్యాలయంలో నిరుద్యోగ అభ్యర్థులకు ఉచితంగా పంపిణీ చేశారు.
Free Exam Material
పోటీ పరీక్షల మెటీరియల్‌ ఉచితంగా పంపిణీ

టీఎస్‌పీఎస్‌సీ పోటీ పరీక్షలతోపాటు ఉపాధ్యాయ పోస్టులైన టీజీటీ,పీజీటీ, జేఎల్‌, డీఎల్‌, గురుకుల పరీక్షలకు హజరయ్యే ఉర్దూ అభ్యర్థులకు సుమారు ఐదువేల బిట్స్‌ కలిగిన ఈ మెటీరియల్‌ ఎంతో ఉపకరిస్తుంది. ఈ కార్యక్రమంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్ధులు పెద్ద ఎత్తున పాల్గొని పుస్తకాలు ఉచితంగా అందుకున్నారు.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

Published date : 24 Jul 2023 03:33PM

Photo Stories